సిద్దిపేట ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలపై చర్చించేందుకు వెళ్లిన జేఏసీ నాయకులు, ఆర్టీసీ కార్మికులను డిపో మేనేజర్ కింద కూర్చోబెట్టి మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.కార్మికుల సమస్యలపై చర్చించేందుకు వచ్చిన వారితో అధికారులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కార్మికులకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Post Views: 16








