E-PAPER

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల మోకాళ్లపై నిరవధిక సమ్మె

ములుగు జిల్లా అక్టోబర్ 31 ఏలూరు నాగారం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరావాదిక సమ్మెలో భాగంగా 19 రోజు ఎన్ హెచ్ ఎం జేఏసీ సభ్యురాలు సుకన్య ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ మోకాల పై నిరవధిక సమ్మెకు పోనుకున్నారు జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులు అన్ని రకాల క్యాడర్లు సమ్మె ఈనెల 13 నుంచి ఉదృతం చేశారు గత 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వాలను వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున 17వేల మంది ఉద్యోగులు రోడ్డుపై నిరవధిక సమ్మెకు పూనుకున్నారు గత ప్రభుత్వాలు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు గద్దె దిగిపోవడంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని శాంతియుత సమ్మెకు పూనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తారని ఉద్యోగ భద్రత కల్పిస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ధీమాగా ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే జాతీయ ఆరోగ్యం మిషన్ లో ఉద్యోగాలు చేస్తున్న 17వేల మంది ఉద్యోగులకు రెగ్యులరేషన్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పెంచిన జీతాలు వెంటనే విడుదల చేయాలని మహిళలకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రస్తుత దినాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ డిఇఓ బ్లడ్ బ్యాంక్ నర్సింగ్ సిస్టర్స్ ఎఫ్ ఎన్ ఓ లు ఎస్ ఎన్ సి యు సిస్టర్స్ సపోర్టింగ్ స్టాప్ సెక్యూరిటీ కాంటిజన్స్ వర్కర్స్ శ్వేత స్రవంతి దివ్య మమత మానస కౌసల్య నిర్మల సత్యవతి దేవరాజ్ కృష్ణ యశోద చిన్నన్న మురళి సంపత్ వెంకట్ భరత్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!