నిఘా నీడలో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ
చింతూరు,( వై7 న్యూస్ తెలుగు) అక్టోబర్ 21: చింతూరు మండలం లో స్థానిక ఎంపీటీసీ ల నామినేషన్ ప్రక్రియ నేటి నుండి ఎంపిడిఓ కార్యాలయంలో ప్రారంభం అయ్యింది. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ పోలీస్ బందోబస్తు ముమ్మరంగా చేపట్టారు. ఎక్కడ అవాంఛన సంఘటనలకు తావు లేదు అని ఆయన అన్నారు.
Post Views: 165








