దుమ్ముగూడెం: 04
దుమ్ముగూడెం మండలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామ చివరలోని గోదావరి వద్ద చేపలు వేటకు వెళ్లిన వేటగాడికి ఊహించని ఘటన ఎదురైంది
గాళం వేయగానే పెద్ద చేప పడిందని సంబరపడి లాగేసరికి దానికి చిక్కింది చాప కాదు ఒక చిన్నపాటి ముసలి చేపల ఎర్రను తినడానికి వచ్చిన ముసలి నేరుగా బయటకు వచ్చింది దీంతో ఏం చేయాలో అర్థం కాక, ఆ కంగారులో ఆ చేపల వేటగాడు గాలం తో పాటు ముసలిని అక్కడే వదిలేసి భయంతో పరుగులు తీశాడు
వెంటనే మన భద్రాద్రి న్యూస్ కి సమాచారం అందించాడు
ఈ ఘటన తూరుబాక గ్రామంలో కలకలం రేపింది ఆ ప్రాంతంలో ముసలో తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Post Views: 317








