ములుగు జిల్లా 18 శుక్రవారం Y7 News Telugu
గోవిందరావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించడం మండలంలో కలకలం రేపుతుంది . ఏసీబీ అధికారుల బృందం కార్యాలయానికి చేరుకుని రెవెన్యూ రికార్డులు, సంబంధిత దస్త్రాలు, కార్యాలయ కార్యకలాపాలపై తనిఖీలు చేపట్టారు .సోదాల సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం తండ్రి కొడుకుల భూమి సంబంధించిన వ్యవహారంలో 14 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్టు తెలుస్తోంది
Post Views: 9








