E-PAPER

BREAKING NEWS భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్‌లో కుక్ జీతం చెల్లించేందుకు రూ.14 వేల లంచం తీసుకుంటూ వార్డెన్ భూక్యా వాల్సింహ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయని డీఎస్పీ తెలిపారు.

Y7 NEWS TELUGU – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!