శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కొల్లం జాతీయ రహదారిపై అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొంది. అనంతరం సర్వీస్ రోడ్ పక్కన మట్టిలో ఒరిగిపోయింది.ఈ ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టగా, పెను ప్రమాదం తప్పింది.
Post Views: 13








