వై 7 న్యూస్ పలాస:
శ్రీకాకుళం జిల్లాలో రేపు జరగాల్సిన 10వ తరగతి ఇంగ్లీష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్ష రంజాన్ సందర్భంగా వాయిదా పడింది. ప్రభుత్వం మార్చి 21వ తేదీని సెలవు గా ప్రకటించింది. కొత్త తేదీ ప్రకారం, పరీక్ష ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు డీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
Post Views: 13









