పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో అభ్యర్థి విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. కాంగ్రెస్ పలపరిచిన అభ్యర్థి ఎట్టి సునీతపై 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 711 ఓట్లు విజయలక్ష్మి కి రాగా, సునీతకు 511 ఓట్లు వచ్చాయి. తను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చిన పంచాయతీ ప్రజల కు రుణపడి ఉంటాను అన్నారు
Post Views: 77









