మణుగూరు
మణుగూరు మండలం తొగూడెం గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది.పోలింగ్ స్టేషన్ వద్ద రహదారి దాటుతుండగా పోతునూరి రాము (36) అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి రామును 108 అంబులెన్స్‌లో మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయన ఆరోగ్యం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 375









