E-PAPER

కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఫీల్డ్ ఇన్స్పెక్షన్

పలాస
ఉదయం 7:30 గంటలకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్మన్ బల్ల గిరిబాబు కలిసి కేటీ రోడ్డులో పర్యటించారు.ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు రోడ్డుపై ఉన్న చిల్లర వ్యాపారులు, ఆక్రమణ దుకాణాలను క్లియర్ చేయించారు. అలాగే రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని ప్రజలు, షాపుల యజమానులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, సానిటరీ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News