E-PAPER

ప్రెస్ క్లబ్ – మన బూర్గంపహాడ్’ బ్రోచర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం

8మంది సభ్యులతో నూతనంగా ‘ప్రెస్ క్లబ్ – మన బూర్గంపహాడ్

బూర్గంపహాడ్, నవంబర్ 25

నూతనంగా ఏర్పాటైన ‘ప్రెస్ క్లబ్ – మన బూర్గంపహాడ్’ ప్రెస్ క్లబ్ బ్రోచర్ ను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం మణుగూరులోని ‘ప్రజా భవన్’లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తున్నా 8 మంది మీడియా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి. శ్రీనివాస్ (ప్రజా ప్రతిభ), జనరల్ సెక్రెటరీ మేకల జ్యోతి (Y7 న్యూస్), ఉపాధ్యక్షులు కె. మహేష్ (ప్రభ న్యూస్), సభ్యులు ఎం. కృష్ణంరాజు (శుభోదయం), బి. సూర్యనారాయణ (చట్టం), పసుపులేటి. రాజు (అక్షర ప్రళయం), తోకల శివ (ప్రశ్న ఆయుధం) తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News