నిజానికి సమస్యను సృష్టిస్తున్నది రోడ్డు మధ్యలో అడ్డగోలు పార్కింగ్ చేసే వాహనదారులే.
మణుగూరు
మణుగూరులో పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం లేకపోయినా, కొంతమంది వాహనదారులు నిబంధనలు పట్టించుకోకుండా నడిరోడ్డు మీదే బండ్లు, బైకులు, కార్లు నిలిపేస్తున్నారు.
దీనివల్ల రోడ్డు మరింత ఇరుకై, బండి తోలుకునే వారు, నడిచే ప్రజలు భారీ వాహనాల మధ్య భయంతో కదులాల్సి వస్తోంది.
ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఈ అడ్డగోలు పార్కింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Post Views: 146









