E-PAPER

నాచారం సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపిఆర్

ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం అన్నపూర్ణ కాలనీ లో వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా జరుపుకునే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యాదవ సోదరులకు సదర్ మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దున్న రాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత గౌడ్ ,వాసునూరిప్రకాష్ రెడ్డి ,జీ కృష్ణ రెడ్డి ,మెతుకుశ్రీనివాస్ రెడ్డి ,నూతనకంటి రాజు ,మహేష్ యాదవ్ ,కృష్ణ యాదవ్ ,మామిడాలసంతోష్ రెడ్డి ,నెమలిసునీల్ రెడ్డి ,సుధాకర్ రెడ్డి ,రమేష్ గౌడ్ ,శ్రీనివాస్ రెడ్డి ,గోలి శ్రీనివాస్ రెడ్డి ,బాలరాజ్,అబ్రహాం ,నాచారంకాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News