వై 7 న్యూస్ పలాస
పలాస, అక్టోబర్ 22:
ప్రజా సమస్యలను తొందరగా పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను పూర్తిగా పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు.
(Y7 News – Palasa Bureau)
Post Views: 52









