E-PAPER

బీసీ మండల ఐక్యవేదిక ఏర్పాటు

అధ్యక్షులు గా కోడెల నరేష్

మా వాటా మాకు దక్కాలి

42శాతం రిజర్వేషన్ తో బీసీలకు రాజ్యాధికారం

మంగపేట: అక్టోబర్ 23 వై 7 న్యూస్ ;

మండలంలో బీసీ మండల ఐక్యవేదిక కమిటీ పురుడుపోసుకుంది తెలంగాణ రాష్టంలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లే సమయంలో భారత రాజ్యాంగంలో కొన్ని సమస్యలు పట్టుకొని ఇతర కులాలకు చెందిన నాయకులు కోర్టుల స్టే ద్వారా బీసీ కులాలకు చెందిన వారందరికీ తీవ్ర నష్టం కలిగించారు దింతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిలుపుదల చేసింది బీసీ కులాలకు 42శాతం రిజర్వేషన్ మన వాటా మనకు ఇవ్వమంటే బీసీ కులాలకు చెందిన మనందరిని రాజకీయంగా ముందుకు వెళ్లకుండా అగ్ర కులాలు నాయకులు మనల్ని అణిచివేసె ధోరణిలో ఉన్నారు.మన ఆత్మ గౌరవం కొరకు మన హక్కులను సాధించుట కొరకు జాతీయ బీసీ నాయకులు అర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్టంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చెయ్యాలంటే అది ఉద్యమాలతో సాధ్యం మా వాటా మాకు దక్కాలి అని తెలంగాణ ఉద్యమం చేసినట్లుగానే బీసీ 42శాతం రిజర్వేషన్ సాధించే దిశగా అడుగులు వెయ్యాలని మండలంలో 25గ్రామ పంచాయతీ లలో సబ్బండా బీసీ కులాలకు చెందిన సుమారు 100 మంది తో నాయకులు ఒక్కటై గురువారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని మంగపేట బీసీ ఐక్యవేదిక కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు గా కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఎగ్గడి అర్జున్ ఎన్నుకున్నారు కొద్దీ రోజులలో మండల పూర్తి కమిటీతో పాటు విది విధానాలు ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీసీ కులాల సభ్యులు గాదె శ్రీనివాస చారి తాళ్లూరి మధుకర్ ఎంబటి నవీన్ లోడే కృష్ణ చిలకమర్రి రాజేందర్ పోకల శ్రీకాంత్ సాంబశివరావుగౌడ్ లిక్కి రమేష్ ఉజ్వల చారి నూతులకంటి రాజు మునిగేలా నరేష్ నూతి వెంకటేశ్వర్లు బండపెల్లి నర్సయ్య గుండు సరోజన రాచకొండ గణేష్ వీరవేణి రమేష్ ఉజ్వల చారి కళల రాంబాబు తోట తిరుపతి సాంబులు అన్నారపు శివయ్య కర్రీ శ్రీనివాస్ నక్క యాకయ్య చిప్ప నరేష్ పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News