భద్రాచలం, సెప్టెంబర్ 08: వై 7 న్యూస్;
మణుగూరు మండలంలోని బుగ్గ, ఖమ్మంతోగు, బుడుగుల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాజిక సేవకుడు కర్నే బాబురావు తెలిపారు. రహదారి అభివృద్ధి చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ఐటీడీఏ పీవో బి. రాహుల్‌కి వినతిపత్రం అందజేశారు.
Post Views: 55









