మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వెంకటపుల్లయ్య
భద్రాచలం, సెప్టెంబర్ 08 వై 7 న్యూస్;
గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో భద్రాచలం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ భద్రాద్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత, కోఆర్డినేటర్ పామరాజు తిరుమలరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 55









