E-PAPER

నేతాజీ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా ప్రధాన అధికారి దుర్గం రాంచందర్

నేతాజీ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన ఏరియా ప్రధాన అధికారి దుర్గం రాంచందర్మ

మణుగూరు,ఆగస్టు01 వై 7 న్యూస్;

ఈ నెల 20వ తేదీన జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మణుగూరులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడాంగణం వేదికను ఈ రోజు ఏరియా ప్రధాన అధికారి దుర్గం రాంచందర్ సందర్శించారు. సభకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం బి.శ్రీనివాస చారి , డి.జీఏం.పర్సనల్ సలగల రమేష్ , ఏరియా ఇంజనీర్ శ్రీ ఆర్.శ్రీనివాస్ గారు , డి జీఎం. సివిల్ జి.శివ ప్రసాద్ . శ్రీ ప్రవీణ్ , ఎన్విరాన్మెంట్ అధికారి జే.శ్రీ నివాస్, శోభన్ ఎస్ ఈ, సురేష్ (ఐటి ) మరియు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కే.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్