కరకగూడెం,ఆగస్టు 01 వై 7 న్యూస్;
కరకగూడెం మండలం తాటిగూడెం, చొప్పాల గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పరిశీలించారు. పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Post Views: 68