నేలకొండపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత
నేలకొండపల్లి, జులై 30 వై 7 న్యూస్;
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం జూలై 31న (గురువారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఇప్పటివరకు చేరలేని విద్యార్థులకు ఇది అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Post Views: 20