తూప్రాన్ వై 7 న్యూస్ జూలై 30
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు
తాత బాపనపల్లిలో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం అమ్మవారికి ఓల్డ్ బియ్యం సమర్పణ కార్యక్రమాన్ని గ్రామస్తులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు చంద కృష్ణ యాదవ్ మాజీ ఎంపీటీసీ ఎక్కల దేవ్ వెంకటేష్ యాదవ్ మల్లేష్ పోతరాజు కృష్ణ, శ్రీనివాస్ చారి , గుoడ్డ రాములు నల్ల బిక్షపతి, కర్రె బాలేష్ గ్రామస్తులు భక్తులు తాటి లచ్చన్న ,దుర్గం రమేష్, పంబల కృష్ణ, వేణు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 19