E-PAPER

తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం

తూప్రాన్, జూన్, 7. వై సెవెన్ న్యూస్

తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయ్యింది. తూప్రాన్ పురపాలక సంఘ కార్యాలయం యందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ ప్రాంతాలను నివాసయోగ్యమైన, స్థిరమైన, మరియు పర్యావరణ, అనుకూలత నగరాలుగా అభివృద్ధి చేయడం కొరకు పట్టణంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ప్రజలకు మెరూగైన సౌకర్యాలను కల్పించే మంచి ఉద్దేశంతో, ఒక్క అడుగు మార్పు కొరకు అనే నినాదంతో, జూన్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 100 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య వివిధ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, ఈరోజు,03/06/2025, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , సి డి యమ్ ఏ నిర్దేశించిన 2వ ఆక్టివిటీలో భాగంగా పురపాలక సంఘం నందు,1,3,12వ వార్డు యందు తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో, వర్షాకాలం సమీపిస్తున్నందున వరదలను నివారించుటకు గాను మోరిలలో చెత్తా చెదారన్ని ,పిచ్చి మొక్కలను , జెసిబి సహాయంతో శుభ్రం చేయడం జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News