వై సెవెన్ న్యూస్ బాన్సువాడ
బాన్సువాడ అర్బన్ కు 260 మంది,రూరల్ మండలం 353 మంది లబ్ధిదారులకు మొత్తం 613 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి,ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించిన పోచారం శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,అర్హులైన వారు ముందుకు వస్తె ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలియజేసారు
తదుపరి బాన్సువాడ పట్టణం కోటగల్లి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు.
పాల్గొన్న కామారెడ్డి ఇంచార్జి అడిషనల్ కలెక్టర్ చందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post Views: 116









