మణుగూరు, ఏప్రియల్ 25 వై 7 న్యూస్
మణుగూరు ప్రభుత్వ ఐటిఐ లో పి ఎం కె వి వై పథకం కింద ఎలక్ట్రిషన్ లు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అటెండెంట్ సబ్ స్టేషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించబడును, ఆసక్తి గలవారు ప్రభుత్వ ఐటిఐ లోను 9492959511 లకు ఫోన్ చేసి అడ్మిషన్ పొందగలరు.
Post Views: 24