E-PAPER

ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్య శాఖ అధికారి

శ్రీకాకుళం :

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం.మెడికల్ లీవ్ లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మకు రిపోస్టింగ్ ఇచ్చేందుకు లంచం అడిగినట్టు సమాచారం.ఏసీబీని ఆశ్రయించిన బాధితురాలు సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ.
డిఎం & హెచ్ ఓ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ, సీసీ సురేష్ కుమార్. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News