టేక్మాల్
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో భాగంగా జగ్జీవన్ రామ్ విగ్రహం దాతా అయినటువంటి
మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్ ఏ సలీమ్ ను టేక్మాల్ మండలంలో ప్రజా ప్రతినిధులు నాయకులు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వీరప్ప, మాజీ ఎంపీపీ చింత స్వప్న, సుప్రజ భాస్కర్, మహేష్ రెడ్డి, సిద్దయ్య, లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టు బాగయ్య, సాయిలు, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 209









