E-PAPER

ఖమ్మం నగరంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

ఖమ్మం, మార్చి 2 వై7 న్యూస్;
ఖమ్మం నగరంలోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ ఎదుట చలివేంద్రాన్ని ప్రముఖ వైద్యులు శీలం పాపారావుతో కలిసి 29వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉపేందర్ మాట్లాడుతూ.. ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ సైదేశ్వర్ రావు గుర్తుగా కుమారుడు చైతన్య సాయి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్