అశ్వాపురం, ఫిబ్రవరి 26వై 7 న్యూస్
అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు అధిక సంఖ్యలో పోగొట్టుకున్న ఫోన్లను జిల్లాలో ఎక్కువ రికవరీ చేసినందుకుగాను మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న అశ్వాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మురళి కృష్ణ.
Post Views: 168









