నిర్మల్ ఫిబ్రవరి25 వై 7 న్యూస్;
నిర్మల్ జిల్లా మామిడా మండల్ రచ్చకోట గ్రామంలో పండ్ర జలిష్ రావు మహారాజ్ ఆధ్వర్యంలో అడెల్లి పోచమ్మ ,శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు మంగళవారం రాత్రి నైవేద్యం హారతి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆదివాసి 9 తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Post Views: 39