ఎల్లారెడ్డి నవంబర్ 22 వై సెవెన్ న్యూస్ తెలుగు
ఎల్లారెడ్డి నియోజకవవర్గంలో గత ప్రభుత్వ పాలకుల అసమర్ధత పాలనతో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో గ్రామ స్థాయి నుండి పూర్తిగా నిర్వియం అయిన విద్య వ్యవస్థను బాగుచేసి గ్రామాలలో ఉన్న యువతకు నాణ్యమైన విద్యను అందించటానికి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ ఎంపీ పీ ఎస్ మరియు జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాల బాయ్స్ మరియు గర్ల్స్ రామారెడ్డి ఎంపీపీ ఎస్ అండ్ జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలల బాయ్స్ మరియు గర్ల్స్ స్కూల్ పెయింటింగ్ పనులు మరియు ఇతర మరమ్మతులు కొరకు 21 లక్షలు నిధులు శాసనసభ్యులుమదన్ మోహన్ కృషితో ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
Post Views: 147









