బాన్సువాడ నవంబర్ 18 వై 7 న్యూస్ తెలుగు
బాన్సువాడ మండల కేంద్రంలోని
ఉమ్మడి జిల్లాలో ఈసారి వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని రైతుల ఖాతాలో ప్రభుత్వం బోనస్ డబ్బులు కూడా వేస్తుందని జమ అయ్యాయని ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గంలో 65, 923 టన్నుల ధాన్యం వరి కొనుగోళ్లు జరిగాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు కృష్ణారెడ్డి, ఏజాస్, యండి. దావూద్, నార్ల ఉదయ్, దాసరి, వహబ్, హకీమ్, దావూద్, ఆమెర్, వెంకన్న చారి, రాజేశ్వర్ గౌడ్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 86









