E-PAPER

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ నవంబర్ 17 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు బాన్సువాడ గ్రామీణ, బీర్కూర్ , నస్రుల్లాబాద్ మండలాల కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 181లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి
పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మరియు బాన్సువాడ పట్టణ,బాన్సువాడ గ్రామీణ ,నసురుల్లాబాద్,బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు.
మండలాల వారిగా లబ్ధిదారుల వివరాలు. బాన్సువాడ పట్టణంలోని 28 మంది లబ్ధిదారులకు రూ.28,03,248
బాన్సువాడ గ్రామీణ మండలం 36 మంది లబ్ధిదారులకు రూ.36,04,176
బిర్కూర్ మండలం 51మంది లబ్ధిదారులకు రూ.51,05,916
నసురుల్లబాద్ మండలం 66 మంది లబ్ధిదారులకు రూ.66,07,656
మొత్తం 181 లబ్ధిదారులకు రూ.1 కోటి 81లక్షల 20వేల 996/- రూపాయలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :