ఏన్కూరు, నవంబర్ 01 వై 7 న్యూస్;
ఏన్కూరు మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 దాటిన గాని వైన్ షాపులు తీయకపోవడంతో మందుబాబులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటలకే తెరవాల్సిన వైన్ షాపును 11 గంటలు దాటిన తెరవకపోవడంతో మందుబాబులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్చేంజ్ అధికారులు స్పందించి వెంటనే వైన్ షాప్ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలని మందుబాబులు కోరుతున్నారు.
Post Views: 107