E-PAPER

ప్రజవాణి దరఖాస్తులు తీసుకొని పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ నారాయణ అమిత్.

మిర్యాలగూడ,సెప్టెంబర్ 30 వై 7 న్యూస్

ప్రజావాణి లో భాగంగా సోమవారం మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అధికారుల అందరితో కలిసి ప్రజవాణి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ సమస్యలు ఉన్న నేరుగా నన్ను కలవచ్చని,
ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వొచ్చని, అట్టి దరఖాస్తులపై తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ హరిబాబు,గీత వాణి డిప్యూటీ డిఎంహెచ్వో ,ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :