మణుగూరు,సెప్టెంబర్25 వై 7న్యూస్;
మాజీ కేంద్ర మంత్రి వర్యులు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నివాసం (హైదరాబాద్) లో బుధవారం,
ఉమ్మడి ఖమ్మ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురజాల గోపి మర్యాదపూర్వకంగా కలిసి,పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.
Post Views: 50