E-PAPER

గణపతి ని ధర్శించుకున్న సోయం.వీరభద్రం వాడే వీరాస్వామి

దమ్మపేట,సెప్టెంబర్08 వై 7 న్యూస్;

ఈ రోజు 08/09/2024 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామం లో వినాయక చవితి పురష్కరించుకున్నా సందర్భంగా 2 వ రోజు ఆలయ కమిటీ సభ్యులు అశ్వారావుపేట నియోజిక వర్గం రాజకీయ నాయకులు సోయం.వీరభద్రం ఆహ్వానం మెరకు కొమ్ముగూడెం మండపం లో గణపయ్య ను ముఖ్య అతిథి గా హాజరు అయ్యీ గణపయ్య ని ధర్శించుకోని ఆలయ కమిటీ సభ్యులు తో కలిసి పూజ కార్యక్రమం లో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ రాజకీయ నాయకులు సోయం వీరభద్రం మరియు వాడే వీరాస్వామి. ఈ సందర్భంగా మట్లాడుతూ విఘ్నేశ్వరుని దివ్య ఆశిస్సులు ప్రజల అంధరి పై ఉండీ ఆయురారోగ్యాలు,పాడిపంటలు తో తులతూగాలని వాడే.వీరాస్వామి అన్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు సోయం గోవిందరావు,సోయం సత్యనారాయణ,బుద్దుల మాధవరావు,బుద్దుల.రాజబాబు,బుద్దుల.రంగారావు,సోయం గోపి,వుకే అశోక్ మరియు భక్తులు మరియు కొమ్ముగూడెం యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News