పలాస, సెప్టెంబర్08 వై 7న్యూస్
పలాస ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. ఎదురెదుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు డీ ఢీ ఉన్నాయి. ఈ ప్రమాదం లో చంద్రశేఖర్, కుమార్ సింహాచలం అనే ముగ్గురు కి త్రివ గాయాలు అయ్యాయి క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 128









