పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా బాదితుల కూ 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.
మణుగూరు,అక్టోబర్03 వై 7న్యూస్;
మరో సారి తన మానవతా దృక్పధం చాటుకున్న సామజిక కార్యకర్త కర్నె రవి బృందం.మణుగూరు పట్టణం లో నివాసం ఉండే ఆక్సిడెంట్ అయినా వ్వక్తి కి చాపల మార్కెట్ లో నివాసం ఉండే హైమ్మద్ s/ఓ మైబెల్లి కి నిత్యావసర సరుకులు 25 కేజీ ల బియ్యం, అందచేసిన కర్నె రవి , సమితిసింగారం లో నివాసం ఉండే క్రాంతి కుమార్ కు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికీ నిత్యావసర సరుకులు, 25కేజీ బియ్యం అందచేసి వారికీ ఎలాంటి ఆపద ఉన్న మేము ఆదుకుంటాము అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కర్నె రవి ,మట్టపల్లి సాగర్ యాదవ్, లింగాల . వెంకట్, సురేందర్ పటేల్, దాచేపల్లి శ్రీనివాస్, ఊసికల నాగేందర్ మొదలగు వారు పాలుగోన్నారు 🙏
Post Views: 211









