E-PAPER

జడ్ పి హెచ్ ఎస్ కమలాపురం పాఠశాల లో తిది భోజనం 

కమలాపురం,ఆగస్టు30 వై 7 న్యూస్;

జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్ పి హెచ్ ఎస్ కమలాపురం పాఠశాల లో అన్నపురెడ్డి శ్రీ రామ్ గోపాల్ రెడ్డి యు ఎస్ ఏ పుట్టినరోజు సందర్బంగా వారి తండ్రి అన్నపు రెడ్డి రాణా ప్రతాప్ రెడ్డి విద్యార్థులు అందరికి దాదాపు 150మందికి తిది భోజనం( లంచ్ ) మాంసాహారం తో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతు విద్యార్థులు అందరికి పౌష్టిక ఆహారం అందించిన శ్రీ రామ్ గోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమం లో అన్నపురెడ్డి రాణా ప్రతాప్ రెడ్డి,మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ చైతన్య, ఎలవర్తి శ్రీనివాస్ రావు జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్ , సాయి రోహిత్, ఉపాధ్యాయులు ప్రసాద్ ,సునీత, నర్సింహ రావు, నాగమ్మ, మౌలాలి, వేణు ,మాధవ్ రెడ్డి, రాజేశ్వర్ రావు, బూలక్ష్మి, నాగలక్ష్మి, నరేష్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్