ముంబై,ఆగస్టు24(వై 7న్యూస్);
ముంబై నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (NAFSCOB) వారి ఆధ్వర్యంలో స్వల్పకాలిక సహకార క్రెడిట్ విధానాలపై (STCCS) నాబార్డ్ చైర్మన్ శ్రీ షాజీ కెవి ముఖ్య అతిథిగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
ఈ కార్యక్రమంలో టెస్కాబ్ డైరెక్టర్లు కొండూరు రవీందర్ రావు, చిట్టి దేవేందర్ రెడ్డి, భోజా రెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ సిజిఎo జ్యోతి, మెదక్ డిసిసిబి సీఈఓ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
Post Views: 55