అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట లో ఎదురు ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు డీ కొన్నాయి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు. గాయపడ్డ వారిలో ఒకతను మొండికుంట గ్రామానికి చెందిన మే రెడ్డి చలపతి రెడ్డి ,పాల్వంచ వెళ్తుండగా,మరో ఇద్దరి యువకులది భద్రాచలం అని స్థానికులు తెలిపారు.వీరు భద్రాచలం నుండి మణుగూరు వస్తున్నారు . ఈ సంఘటన స్థలానికి చేరుకున్న అశ్వాపురం పోలీస్ లు. గాయపడ్డ వారిని భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 123