నిర్మల్,Y7 న్యూస్ తెలుగు;
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన ఆరే విట్టల్ కు గత పది సంవత్సరాల నుండి కాళ్ళు లేక నడవలేని స్థితిలో ఉండడం గమనించి తన వంతు సహాయంగా తుమొల్ల ముతన్న సేవాసమితి అధ్యక్షులు తుమొల్ల దత్తాత్రి సైకిల్ ను కోని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు .
Post Views: 176









