తూప్రాన్, ఫిబ్రవరి 5
తూప్రాన్ మున్సిపల్ లోని 15వ వార్డులో ఇంటింటి ప్రచారం కోడిప్యక అన్నపూర్ణ నారాయణ కాంగ్రెస్ అభ్యర్ధి నిర్వహించారు. వార్డులోని ప్రతి ఒక్కరి ఉత్సాహంతో చేతి గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. మహిళల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి అన్నపూర్ణ.
Post Views: 341









