E-PAPER

మెదక్ జిల్లాలో ముగిసిన తొలి విడత నామినేషన్ల ప్రక్రియ

మెదక్ జిల్లా నవంబర్ 29

మెదక్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు 11,502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు చేశారు.మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ (గ్రామాలు), 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న ఎన్నికలు నిర్వహించి అదే రోజున లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News