పినపాక:
మల్లారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద వర ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఇది పంచాయితీ నాయకుల నిర్ణయం కాక, గ్రామ ప్రజలే గుండెనిండా తీసుకున్న తీర్మానమని స్థానికులు తెలిపారు. నాయకుల అండ లేకపోయినా, ‘మా మనిషి… మా మాట నిలబెట్టే వ్యక్తి’ అంటూ ప్రజలే ముందుకు వచ్చి వర ప్రసాద్‌కు మద్దతునిచ్చారు. మల్లారం అభివృద్ధి కోసం ప్రజల చేతుల మీదుగా మార్పు ప్రారంభమైందని గ్రామస్తులు పేర్కొన్నారు.
Post Views: 39









