E-PAPER

పోలీసు ఉద్యోగవిరమణ సన్మానాలు

సూర్యాపేట జిల్లా :
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉద్యోగవిరమణ పొందిన అధికారులను ఎస్పీ కె. నరసింహ (IPS) ఘనంగా సన్మానించారు. స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జానకిరాములు, డిసిఆర్బి ఏఎస్ఐ కృష్ణారెడ్డి, ఏఎస్ఐ ఇస్మాయిల్ గార్లు ఈరోజుతో సేవల నుంచి విరమణ పొందారు. వీరిలో వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, ఇస్మాయిల్ స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారు.వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించిన ఎస్పీ నరసింహ, “సుదీర్ఘకాలం పోలీసు శాఖకు అందించిన సేవలు అభినందనీయం” అని శుభాకాంక్షలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News