తూప్రాన్,నవంబర్ 29
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో సీఈ బాలస్వామి ఎస్ఈ నారాయణ నాయక్, డీఈ గరుత్మంత రాజు రాజు,ఏడీఈ శ్రీనివాస్,ఏఈ వెంకటేశ్వర్లు అలాగే తూప్రాన్ టౌన్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 36









