E-PAPER

దుప్పి మాంసం పట్టివేత – అశ్వాపురం మండలం

అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో దుప్పి మాంసం అక్రమంగా విక్రయిస్తున్న ఘటన బయటపడింది. పక్కా సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే సమాచారం ఇచ్చిన వ్యక్తిపై విక్రయదారులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News