E-PAPER

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటికరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ ప్రజాఉద్యమం

పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, 18వ వార్డు, రోటరీ నగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేటికరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ రచ్చబండ మరియు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం, మాజీ మంత్రివర్యులు Dr సీదిరి.అప్పలరాజు ఆదేశాలతో, పట్టణ అధ్యక్షులు శిష్టు.గోపీ ఆధ్వర్యంలో 18వ వార్డు కౌన్సిలర్ సనపల.సింహాచలం అధ్యక్షతన జరిగింది.

ఈకార్యక్రమంలో, వైస్సార్సీపీ రాష్ట్ర మునిసిపల్ విభాగం సంయుక్తంగా కార్యదర్శి బడగల.బల్లయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ బోర.కృష్ణారావు(బుజ్జి), పట్టణ ఉపాధ్యక్షులు, గుజ్జు.జోగరావు, నర్తు.వెంకటరమణ, వైస్సార్సీపీ పలాస నియోజకవర్గం ఉద్యోగులు మరియు పింఛను దార్లు విభాగం అధ్యక్షుడు కంచరాన.చినబాబు మాస్టర్, కొర్ల.భాస్కరరావు, సాసుమాను.శ్యామసుందర్, కవిటి.సూరిబాబు, కల్లెపల్లి.కామేశ్వరరావు, చాపర.దుర్గాప్రసాద్, తమ్మినేని.శాంతరావు, వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి.దుర్యోధనరావు, వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు అంబటి.ఆనందరావు, వైస్సార్సీపీ పలాస నియోజకవర్గం sc సెల్ అధ్యక్షుడు వాయలపల్లి శ్రీనివాసరావు, వైస్సార్సీపీ పలాస నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు బమ్మిడి.సంతోష్ కుమార్, పట్టణ వైస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు పోతనపల్లి హరిప్రసాద్, మునిసిపల్ కౌన్సిలర్లు దున్న.సత్యం, దువ్వాడ.రమణయ్య, వైస్సార్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు, కర్రి.మాధవరావు, బిరాటి.వల్లభారవు, వైస్సార్సీపీ పట్టణ కార్యదర్శి మార్పు.రాము, వైస్సార్సీపీ పట్టణ నాయకులు మార్పు.యుగంధర్, పినకాన.ముకుంద, బోనెల.రవి, గజ్జి.బాలయ్య, కూర్మపు.సుందర్, తమాడ.కోదండరావు, పాలక.మినర్వ,స్థానిక వైస్సార్సీపీ నాయకులు, మరియు యువకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News